సమ్మతి పత్రం
రోగి తమ వివరాలు “ఆన్ లైన్ రోగి వివరాల చర్చ ఫోరం” [Online patient discussion fora] ద్వారా ప్రచురించుకుంటూ వ్యాసం యొక్క విషయం :-
పత్రిక పేరు :-
రచయిత :-
నేను, _______________________, నా పూర్తి సమ్మతం తో వ్యాసానికి కావలసిన వివరములు/ నా పిల్లలు/ నా బంధువుల వివరాలు తెలియజేస్తున్నాను. అలాగే, మా వివరాలు ఈ పత్రికలో వెలువడించడానికి సమ్మతిస్తున్నాను.
నేను ఈ పత్రికకు సంబంధించిన విషయం మొత్తం చదివాను. దీని బట్టి నాకు అర్థమైన విషయాలు-
- నా పేరు బయటపడకుండా నా వివరాలు, ఆన్ లైన్ లో ప్రచురిస్తామని తెలిపారు. నా వివరాల బట్టి ఎవరైనా, ఎక్కడైన నన్ను గుర్తు పట్టవచ్చు.
- పత్రిక లో ఉన్న విషయాన్ని, వ్యాకరణం,శైలి దృష్టి లో పెట్టుకొని మార్పులు చేసారు.
- పత్రిక ప్రచురించిన విషయం ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. ముఖ్యంగా వైద్యులు మరియు మిగితా వారు కూడా పత్రికను చూస్తారు.
- నా వివరాలు, పత్రికకు సంబంధించిన వెబ్ సైట్ లో కూడా పెడతారు.
- ఈ సమాచారాన్ని వేరొక పత్రికలలో లేదా వేరే ఎందులోనైనా పెట్టడం తో, ఎవరికైనా ఉపయోగపడుతుంది.
- ఈ సమాచారాన్ని ఆంగ్లం లో కాని, అనువాద భాష లో కాని, ముద్రన లో, ఎలెక్ట్రానిక్ రూపం లో మరియు, వేరే ఏదైనా రూపం లో ప్రచురించవచ్చు. ఇప్పుడైనా, ఎప్పుడైనా.
- ఈ పత్రిక స్థానికంగా లేదా వైద్య కళాశాలల్లో కూడా ప్రచురించవచ్చు.
- ఈ సమాచారాన్ని ఎటువంటి ప్రకటనకు కానీ, అనవసరమైన సందర్భాల్లో వినియోగించము అని హామీ ఇచ్చారు.
- నేను నా సమ్మతిని ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. కానీ ఒకసారి పత్రిక ప్రచురణకు వెళ్ళాకా అది సాధ్యపడదు.
తేది: ___________
సంతకం:
పోషకుడు/సంరక్షకుడు:
సాక్షి:
Comments
Post a Comment